Happy New Year 2022
When you accept yourself
When you transform yourself
When you commence your own journey
Your hardships disappear
And success flies to your porch.
True Victory lies not winning over the day which is yours,
But in winning over the which is NOT yours!
Lathana Group wishes you a HAPPY NEW YEAR 2022
నీకు నీవే గ్రహించినప్పుడు
నిన్ను నీవే మార్చుకున్నప్పుడు
నీకోసం నీవే పయనమయినప్పుడు
కష్టం కనుమరుగై విజయం కళ్ళ ముందుంటుంది.
తనదైన రోజున గెలవడం కాదు,
తనది కాని రోజున గెలవడమే అసలు విజయం…
లతాన గ్రూప్ వారి నూతన సంవత్సర 2022 శుభాకాంక్షలు